భారతదేశం, ఆగస్టు 28 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. ఒక్కోసారి గ్రహాల మార్పు కారణంగా శుభ ఫలితాలు కలిగితే, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

గ్రహాల రాజు సూర్యుడు, బుధుడు మఘా నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. కేతువు కూడా ఇదే నక్షత్రంలో ఉండడంతో అద్భుతమైన గ్రహసంయోగం ఏర్పడబోతోంది. ప్రస్తుతం గ్రహాలకు రాజు సూర్యుడు, రాజకుమారుడు బుధుడు మఘా నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. కేతువు కూడా మఘా నక్షత్రంలో సంచారం చేస్తుండడంతో మూడు గ్రహాలు మఘా నక్షత్రంలో సంయోగం చెందాయి. ఈ యోగం ఆగస్టు 31 వరకు ఉంటుంది. తర్వాత సూర్యుడు తదుపరి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అప్పటివరకు కూడా కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది.

జ్యోతిష్యం ప్రకార...