భారతదేశం, ఫిబ్రవరి 11 -- తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)ని మూడు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ). పరిపాలనా సౌలభ్యం కోసం విభజన చేసినట్టుగా ప్రభుత్వం చెబుతోంది.
గత సంవత్సరం డిసెంబర్‌లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోని 27 మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. పరిధిని 650 చదరపు కిలోమీటర్ల నుండి 2,053 చదరపు కిలోమీటర్లకు పెంచారు. దీనితో మెగాసిటీగా మారింది. ఇప్పుడు మూడు మున్సిపల్ కార్పొరేషన్లను 60 సర్కిళ్లుగా విభజించారు. అవి ఏంటో ఇక్కడ చూడండి.
సెంట్రల్ అండ్ సౌత్ హైదరాబాద్. జీహెచ్ఎంసీ ఇప్పుడు 6 జోన్లు, 30 సర్కిల్‌లను కలిగి ఉంటుంది. ఇవి శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.