ములుగు సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల!
భారతదేశం, జూన్ 14 -- విద్యా రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ములుగులో ఉన్న ప్రతిష్టాత్మక సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (SSCTU) 2026-27 విద్యాసంవత్సరానికి గానూ వివిధ విభాగాలలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
యూనివర్సిటీ డీన్ (అకడమిక్స్) ప్రొఫెసర్ జి. రాంరెడ్డి, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్ నేతృత్వంలో ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ విద్యాసంవత్సరం నుండి ఐఐటీ హైదరాబాద్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వంటి దేశీయ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల భాగస్వామ్యంతో కొత్త టెక్నికల్, హ్యుమానిటీస్ కోర్సులను ఇక్కడ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కింది విభాగాల్లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
కంప్యూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.