మున్సిపల్ ఎన్నికలు : 1665 నామినేషన్ల తిరస్కరణ.., కూటమి ఖాతాలోకి 12 స్థానాలు
భారతదేశం, అక్టోబర్ 20 -- ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఖాతాలోకి పలు స్థానాలు వెళ్లాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు బరిలో నిలవకపోవడంతో దాదాపు 12 పురపాలక, నగర పంచాయతీలు కూటమి ఖాతాలో ఏకగ్రీవం కానున్నాయి.
టీడీపీకీ రాజంపేట, బద్వేలు, కమలాపురం, రాయచోటి, పుంగనూరు, నగరి, గుత్తి, దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ల ఛైర్పర్సన్ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఇక జనసేన ఖాతాలోకి దర్శి, బీజేపీకి ఎర్రగుంట్ల దక్కనుంది. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మున్సిపాలిటీ, గురజాల, దాచేపల్లి నగర పంచాయతీల్లో వైసీపీ నామినేషన్లు పూర్తిగా తిరస్కరణకు గురికావడం లేదా అభ్యర్థులు నిబంధనల ప్రకారం వేయకపోవడంతో మూడూ టీడీపీ పరం కానున్నాయి.
నామినేషన్ల స్క్రూట్నీ వేళ అధికారులు పెద్ద ఎత్తున అభ్యర్థుల పత్రాలను తిరస్కరించారు. ఆస్తు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.