భారతదేశం, ఫిబ్రవరి 15 -- కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ. మేయర్ పీఠాన్ని దక్కించుకోవటానికి కావాల్సిన ఫిగర్ రాలేదు. దీంతో స్వతంత్రులతో పాటు ఫార్వర్డ్‌బ్లాక్ సభ్యు రాలిని తమవైపు తిప్పుకోగలింది. ఫలితంగా కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ ఖాతాలోకి వెళ్లనుంది.
కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లు ఉన్నాయి. 30 డివిజన్లలో బీజేపీ విజయం సాధించి.. అత్యధిక స్థానాలను సాధించిన పార్టీగా నిలిచింది. మేయర్ పీఠం దక్కించుకోవటానికి 35 మంది సభ్యుల ఓట్లు అవసరం ఉంటుంది. వారు గెలుచుకున్న 30 మంది కార్పొరేటర్లకు తోడు ఒక ఫార్వర్డ్‌బ్లాక్ సభ్యు రాలు సాయిజ్యోతితో పాటు నలుగురు స్వతంత్రుల మద్దతును కూడగట్టింది.
కండువా కప్పి వీరిని కేంద్రమంత్రి బండి సంజయ్ పార్టీలోకి ఆహ్వానించ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.