ముంబై పోలీసుల దెబ్బలు.. ఒంటిపై గాయాలు చూపిస్తూ ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ సంచలన పోస్ట్!
భారతదేశం, అక్టోబర్ 12 -- ముంబైలోని ఆగస్టు క్రాంతి మైదాన్ వేదికగా శనివారం జరిగిన రాజకీయ నిరసన ప్రదర్శనలో బాలీవుడ్ ప్రముఖులు చిక్కుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఈ ఆందోళనలో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్, నటుడు ఇమ్రాన్ ఖాన్, నటి లేఖా వాషింగ్టన్‌లను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకుని కొద్ది గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచారు. అయితే, పోలీసులు తమపై ప్రయోగించిన బలప్రయోగం వల్ల శరీరంపై పడిన గాయాల గుర్తులను జైన్ మేరీ తాజాగా సామాజిక మాధ్యమాల్లో బహిర్గతం చేశారు.
ఆదివారం నాడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో రీల్‌ను పోస్ట్ చేసిన జైన్ మేరీ ఖాన్.. తన చేతులు, వేళ్లు, కాళ్లపై ఉన్న దెబ్బల గుర్తులను స్పష్టంగా చూపించారు.
"మమ్మల్ని ఎంతగా భయపెట్టాలని చూస్తున్నారంటే.. అసల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.