భారతదేశం, జనవరి 14 -- ముంబై నగరానికి అత్యంత కీలకమైన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రేపు (జనవరి 15) సెలవు ప్రకటించింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) రేపు పనిచేయవు.
ఈ వారం మధ్యలో వచ్చిన ఈ సెలవు ట్రేడర్ల లెక్కలను మార్చేసింది. సాధారణంగా ప్రతి గురువారం జరిగే నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్ (F&O) కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ.. రేపు సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే అంటే.. నేడు (బుధవారం, జనవరి 14) ట్రేడింగ్ ముగిసే సమయానికే పూర్తవుతుంది. నేటి ముగింపు ధరల ఆధారంగానే ఈ కాంట్రాక్టుల సెటిల్మెంట్ జరుగుతుందని ఎక్స్ఛేంజీలు స్పష్టం చేశాయి. కాబట్టి ట్రేడర్లు తమ పొజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.