మీ పొదుపు సురక్షితమేనా? 'బ్లాక్ స్వాన్' రచయిత చెప్పిన 5 సూత్రాలు
భారతదేశం, నవంబర్ 15 -- బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు... గడిచిన కొన్నేళ్లుగా మంచి రాబడులు వస్తున్నాయి కదా అని చాలామంది నిశ్చింతగా ఉంటారు. కానీ, ఊహించని ఒక్క పెను విపత్తు ఆ నమ్మకాన్ని తలకిందులు చేస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త, రచయిత నసీమ్ నికోలస్ తలేబ్ హెచ్చరిస్తున్నారు. అరుదుగా సంభవించే, ఎవరి ఊహకూ అందని ఘటనలు ఆర్థిక వ్యవస్థలకు, పెట్టుబడిదారులకు భారీ నష్టం కలిగిస్తాయని ఆయన తన 'బ్లాక్ స్వాన్' (Black Swan) సిద్ధాంతం ద్వారా స్పష్టం చేశారు. సంప్రదాయ రిస్క్ అంచనా నమూనాలను గుడ్డిగా నమ్మవద్దని ఆయన పెట్టుబడిదారులకు సూచిస్తున్నారు.
అసలు 'బ్లాక్ స్వాన్' అంటే ఏమిటో వివరించేందుకే తలేబ్ ఈ పుస్తకం రాశారు. ముందుగా అస్సలు ఊహించలేనిది, సంభవించినప్పుడు తీవ్ర ప్రభావం చూపేది, జరిగిపోయిన తర్వాత మాత్రం దానికి రకరక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.