భారతదేశం, మే 31 -- స్మార్ట్‌ఫోన్స్ వాడేకొద్దీ, అవి స్లో అయిపోతుంటాయి. ఇది సహజమైన విషయమే! అయితే ఐఫోన్లో ఈ పరిస్థితి ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఫోన్ స్లో అయిపోయిన వెంటనే, కొత్తది కొనాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఐఫోన్ స్లో అయిన వెంటనే కొత్తది కొనాల్సిన అవసరం లేదు. కొన్ని టిప్స్ పాటిస్తే ఫోన్ పర్ఫార్మెన్స్ని పెంచవచ్చు.
ఐఫోన్ పర్ఫార్మెన్స్ని పెంచడానికి ఉత్తమైన పరిష్కారం.. 'అథర్' స్టోరేజ్ స్పేస్‌ని క్లియర్ చేయడం. ఈ అథర్ స్టోరేజ్ స్పేస్‌లో సిరీ వాయిస్, సిస్టెమ్ ఫైల్స్, క్యాచీ మెమోరీ స్టోర్ అయ్యి ఉంటాయి. మరీ ముఖ్యంగా వెబ్సైట్లు, యాప్స్‌కి చెందిన క్యాచీ మెమొరీతో అవి వేగంగా పనిచేసినప్పటికీ, స్టోరేజ్ స్పేస్ ఎక్కువ తీసుకుంటాయి. ఇది ఫోన్ పర్ఫార్మెన్స్ని తగ్గించేస్తుంది.
సాధారణ సెట్టింగ్‌ల నుంచి ఐఫోన్ స్టోరేజ్ ఆప్షన్ ఎంచు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.