భారతదేశం, జనవరి 11 -- మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా రేపు అంటే సోమవారం (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా విడుదలకు ఒక్క రోజు ముందే టికెటింగ్ ప్లాట్‌ఫామ్ 'బుక్‌మైషో' (BookMyShow)లో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు, రేటింగ్స్ సెక్షన్‌ను బుక్‌మైషో నిలిపివేసింది.
ప్రస్తుతం బుక్‌మైషో యాప్‌లో మన శంకరవరప్రసాద్ గారు పేజీని ఓపెన్ చేస్తే.. "కోర్టు ఆదేశాల మేరకు రేటింగ్స్ & రివ్యూలు డిసేబుల్ చేయబడ్డాయి" అనే సందేశం కనిపిస్తోంది. సాధారణంగా సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని పంచుకోవడానికి ఇది వేదికగా ఉంటుంది. కానీ ఈ సినిమాకు ఆ వెసులుబాటు లేదు. 2 గంటల 44 నిమిషాల నిడివి ఉన్న ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.