Hyderabad, సెప్టెంబర్ 22 -- బిగ్ బాస్ తెలుగు 9 సందడి కొనసాగుతోంది. బిగ్ బాస్ 9 తెలుగు నుంచి ఈ వారం మనీష్ మర్యాద ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ బజ్ పేరుతో ఇంటర్వ్యూ నిర్వహిస్తారని తెలిసిందే. అలా ఈసారి బిగ్ బాస్ తెలుగు 9 బజ్కు హోస్ట్‌గా హీరో, సీజన్ 7 కంటెస్టెంట్ శివాజీ వ్యవహరించారు.
ఇక హౌజ్‌లోకి కామనర్‌గా వచ్చిన మనీష్ మర్యాద బిగ్ బాస్ 8 తెలుగు రెండో వారం ఎలిమినేట్ అయ్యాడు. అతన్ని బిగ్ బాస్ బజ్‌లో హీరో శివాజీ ఇంటర్వ్యూ చేశాడు. "ఫైరు ఎవరు ఫ్లవర్ ఎవరు" అని హౌజ్‌లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ గురించి అడిగాడు శివాజీ. డీమోన్ ఫ్లవర్ అని చెప్పిన మనీష్ "టాప్ 7 మెటీరియల్ కానీ, ఎందుకో ఒక టైమ్‌లో వెళ్లిపోతారని కొడుతుంది కొంచెం" అని చెప్పాడు.
"తన వల్ల గేమ్ ఇప్పటికీ ఇంపాక్ట్ అవ్వలేదు" అని తనూజ గౌడ గురి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.