భారతదేశం, ఫిబ్రవరి 20 -- ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త క్రిమినల్ పీనల్ కోడ్ పై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ చట్టాలు పూర్తిగా అమానవీయంగా, అనాగరికంగా ఉన్నాయని ఆమె దుయ్యబట్టింది. భార్యను భర్త కొట్టడాన్ని సమర్థిస్తూ.. మహిళల హక్కులను కాలరాసేలా ఉన్న ఈ కొత్త చట్టాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుండగా.. స్వర భాస్కర్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తాలిబాన్ల తీరును ఖండించింది.
మహిళలపై తాలిబాన్ల అణచివేతకు అద్దం పట్టేలా ఆఫ్ఘనిస్థాన్‌లో అమలులోకి వచ్చిన కొత్త చట్టం సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన బాలీవుడ్ నటి స్వర భాస్కర్.. తాలిబాన్లను "మానవ జాతికే మచ్చ" అని అభివర్ణించింది. ఈ వివాదాస్పద చట్టాలకు సంబంధించిన మీడియా కథనాలను శుక్రవారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన ఆమె.. అందులోని నిబం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.