మీరు తలుపు వెనుక తడి టవల్ వేలాడదీస్తారా? అయితే కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే
భారతదేశం, మే 21 -- ఇంటి దగ్గర తక్కువ స్థలం ఉన్నప్పుడు జనాలు బట్టలు, సంచులు, తువ్వాళ్లు, ఇతర వస్తువులను తగిలించడానికి తలుపు వెనుక కొక్కేలను ఉపయోగిస్తారు. గోడకు తలుపును నెట్టితే.. బయట వారికి కనిపించదు అని అనుకుంటారు. కానీ జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం దీనిని అశుభంగా పరిగణిస్తాయి. తలుపు వెనుక ఉంచిన లేదా తగిలించిన వస్తువులు ఇంటి సానుకూల శక్తిని అడ్డుకుంటాయి. ముఖ్యంగా తడి బట్టలు, బూట్లు లేదా మందులను అక్కడ తగిలిస్తే, అది ఇంటి వాతావరణం, మానసిక ప్రశాంతత, ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం.., ఈ పద్ధతి రాహు, శనికి సంబంధించిన దోషాలను పెంచుతుంది. ఇది కుటుంబ ఒత్తిడి, అనవసర ఖర్చులు, పనిలో ఆటంకాలకు దారితీస్తుంది. అందుకే వాస్తు శాస్త్రం తలుపు వెనుక ఉన్న స్థలాన్ని శుభ్రంగా, చక్కగా, క్రమబద్ధంగా ఉంచమని సలహా ఇస్తుంది.
వాస్తు శాస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.