భారతదేశం, ఏప్రిల్ 8 -- సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం మీ పుట్టిన తేదీ కేవలం ఒక అంకె మాత్రమే కాదు, అది మీ భవిష్యత్తుకు దిక్సూచి. కొన్ని నిర్దిష్టమైన తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం వరిస్తుంది, కానీ వారు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆ అదృష్టం కాస్తా దురదృష్టంగా మారే ప్రమాదం ఉంది.
న్యూమరాలజీలో పుట్టిన తేదీల మొత్తం (మూలాంకం) ఆధారంగా ఒక వ్యక్తి స్వభావం, బలాలు, బలహీనతలు, కెరీర్ వృద్ధిని అంచనా వేయవచ్చు. ముఖ్యంగా మూడు మూలాంకాలకు చెందిన వ్యక్తులు తమ వృత్తిపరమైన జీవితంలో అద్భుతమైన వృద్ధిని సాధిస్తారు. అయితే, వీరు తమ పనితీరులో చేసే చిన్న చిన్న తప్పులే వీరి ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. వారు ఎవరు? వారు చేయకూడని తప్పులేంటో ఇప్పుడు చూద్దాం.
కెరీర్ వృద్ధిలో మూలాంకం 1 ఉన్నవారు ఎప్పుడూ ముందంజలో ఉంటారు. ఈ సంఖ్యకు సూర్యుడు అధిపతి. సూర్యుని శక్తి వల్ల వీర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.