మీన రాశిలో శని సంచారం - ఈ 3 రాశులకు మలుపు తిరగనున్న కాలం..!
భారతదేశం, ఆగస్టు 2 -- వేద జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడి గోచారానికి, ముఖ్యంగా 'సాడే సతి' కాలానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. సాధారణంగా సాడే సతి అనగానే ప్రతి ఒక్కరిలో ఒక రకమైన భయం, ఆందోళన కనిపిస్తాయి. అయితే జ్యోతిష్య పండితులు మాత్రం దీనిని పూర్తిగా అశుభ కాలంగా భావించకూడదని స్పష్టం చేస్తున్నారు. సాడే సతి అనేది మనిషికి జీవిత సత్యాలను నేర్పించే ఒక పాఠం వంటిది. కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణతో మెలగడం, సహనం వహించడం వంటి మహత్తర గుణాలను శని దేవుడు ఈ సమయంలోనే అలవాటు చేస్తారు. అనేకమంది తమ కెరీర్‌లో అత్యున్నత శిఖరాలను చేరుకోవడం, ఆర్థికంగా బలాన్ని పుంజుకోవడం, సమాజంలో కొత్త గుర్తింపు సాధించడం కూడా ఈ సాడే సతి కాలంలోనే జరుగుతుందని విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం శని దేవుడు మీన రాశిలో సంచరిస్తున్న నేపథ్యంలో... కుంభం, మీనం, మేష రాశుల వారు సాడే సతిలోని వేర్వేరు ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.