భారతదేశం, మార్చి 24 -- గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పులు చోటు చేసుకుంటే, అది అందరిపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఏప్రిల్ 2న కుజుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహ ప్రవేశంతో కొన్ని రాశుల వారికి లాభాలు కలుగుతాయి. అలాగే ఇదే సమయంలో శనితో సంయోగం ఏర్పడడంతో, కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆస్తులను పొందుతారు, కోరికలు నెరవేరుతాయి. మరి మీన రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.
ఏప్రిల్ 2న ఏర్పడే ఈ రెండు గ్రహాల కలయిక వృషభ రాశి వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఆస్తులను పొందుతారు, కోరికలు నెరవేరుత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.