మీనంలో శని.. ఈ 5 రాశుల వారికి రాబోయే రోజులు అత్యంత కీలకం!
భారతదేశం, నవంబర్ 9 -- జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కర్మఫల ప్రదాతగా పిలిచే శని దేవుడు చేసే ప్రతి కదలిక మానవ జీవితాలపై, ద్వాదశ రాశులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆయన ఏ భావంలో, ఏ రాశిలో సంచరిస్తున్నారనే దానిపై ఆయా జాతకుల ఉద్యోగ, వ్యాపార, కుటుంబ జీవితాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం శని దేవుడు మీన రాశిలో తిరోగమనంలో సంచరిస్తున్నారు.
జ్యోతిష్య నిపుణుల ప్రకారం, మీన రాశిలో ఉన్న శని దృష్టి మూడవ, ఏడవ, పదవ స్థానాలపై పడుతుంది. ఈ ప్రత్యేక దృష్టి ప్రభావంతో పాటు, కొన్ని రాశులపై శని సంచార ప్రభావం ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ముఖ్యంగా ఐదు రాశుల వారికి ఈ కాలం కెరీర్, ఆర్థిక అంశాలు, కుటుంబ జీవితం పరంగా ఎంతో కీలకమని చెప్పవచ్చు. డిసెంబర్ 11, 2026 వరకు శని తన గమనాన్ని మార్చుకునే వరకు ఈ రాశుల వారు కాస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.