భారతదేశం, మే 9 -- స్వప్నశాస్త్రం ప్రకారం.. కొన్ని ప్రత్యేకమైన కలలు ఒక వ్యక్తి విజయాన్ని సూచిస్తాయి. సూర్యోదయం, ఎగరడం, బంగారం, వెండి, దేవుని దర్శనం వంటి కలలు అదృష్టవంతులకు వస్తాయి. అవి భవిష్యత్ శ్రేయస్సు, పురోగతికి సంకేతం.
కలలు జీవితంలో ఒక భాగం. ప్రపంచంలో కలలు కనని వారు ఎవరూ ఉండరు. నిద్రలో వచ్చే కలలు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయని, భవిష్యత్తుకు సంబంధించిన సూచనలను ఇస్తాయని స్వప్న శాస్త్రం చెబుతుంది. కలల శాస్త్రం వెనక ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి చాలామంది దానిని అధ్యయనం చేస్తుంటారు. ఈ స్వప్న శాస్త్రం ప్రకారం, కేవలం కొందరు ప్రత్యేక వ్యక్తులు మాత్రమే కొన్ని రకాల కలలు కంటారు. వాటి ద్వారా అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం.
కలలో సూర్యకాంతిని లేదా సూర్యోదయాన్ని చూడటం అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు. స్వప్నశాస్త్రం ప్రకారం కలలో సూర్యుడిని చూడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.