భారతదేశం, మార్చి 17 -- వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రైతులకు కీలక ప్రకటన జారీ చేసింది. మూడు రోజులపాటు మార్కెట్ బంద్ ఉండనుంది. మిర్చి, పత్తి అమ్మకాల్లో ఎనుమాముల మార్కెట్ ముందు వరుసలో ఉంటుంది. పసుపు, కందులు, పల్లివంటి పంటల విక్రయాలు కూడా జోరుగా సాగుతుంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటుగా.. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడకు రైతులు వస్తుంటారు.
తాజాగా వరంగల్ ఎనుమాముల మార్కెట్ కీలక ప్రకటన జారీ చేసింది. మూడు రోజుల పాటు మార్కెట్ బంద్ కానుంది. ఈ మేరకు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు మూడు రోజులపాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు.
ఈ నెల 19,21,22 తేదీల్లో మార్కెట్కు సెలవు ఉండనుంది. ఈ నెల 19 ఉగాది, 21 రంజాన్, 22న వీక్లీ హాలిడే ఉంటుంది. ఈ నెల 20న మార్కెట్లో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు యథావిధంగా జరుగుతాయి. రైతులు ఈ సెలువు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.