భారతదేశం, ఫిబ్రవరి 14 -- వెండితెరపై 'లేడీ సూపర్ స్టార్'గా వెలిగిపోతున్న నయనతార తన వ్యక్తిగత జీవితంలోనూ అంతే సంతోషంగా ఉంది. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార బంధం మొదలై పదేళ్లు దాటింది. పెళ్లి తర్వాత వీరు జరుపుకుంటున్న నాలుగో వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ జంట ఒకరిపై ఒకరు కురిపించుకున్న ప్రేమ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
తన భర్త విఘ్నేష్‌తో కలిసి ఉన్న క్యూట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న నయనతార ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ నోట్ రాసింది. "కొన్ని ఆత్మలు మనం కలవకముందే మన విధిలో రాసిపెట్టి ఉంటాయి. నా విషయంలో నువ్వు అలాంటి వ్యక్తివే. మా అమ్మ చేసిన ప్రార్థనల ప్రతిఫలమే నువ్వు నా జీవితంలోకి రావడం. నీతో గడిపిన ఈ పదేళ్ల ప్రయాణం అద్భుతం. నువ్వు ఒక్క రోజు దూరంగా ఉన్నా నేను నిన్ను మిస్ అవుతూనే ఉంటాను" అని నయన్ తన మనసులోని మాటను భావోద్వేగంగా బయటపెట్టింది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.