భారతదేశం, ఫిబ్రవరి 18 -- లక్ష్మీ మంచు త్వరలో తమిళ మూవీ 'పూకీ' (Pookie)లో సైక్రియాట్రిస్ట్‌గా కనిపించనుంది. ఈ సినిమా తెలుగులో 'బూకీ' పేరుతో విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సినిమాలో గృహ హింస ప్రస్తావన ఉండటంతో, మీడియా వాళ్లు రిలేషన్షిప్స్ గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె సూటిగా సమాధానం ఇచ్చింది. అంతేకాదు సినిమాల్లో నష్టాలు, అప్పుల గురించి కూడా స్పందించింది.
గృహ హింస గురించి లక్ష్మీ మంచు మాట్లాడుతూ.. తాప్సీ పన్ను నటించిన 2020 నాటి సినిమా 'తప్పడ్' (Thappad)ను ఉదాహరణగా తీసుకుంది.
"కొంతమంది స్త్రీలు.. భర్త ఎంత కొట్టినా, ఎంత హింసించినా భరిస్తూ అతనితోనే ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. కానీ నేను మాత్రం 'తప్పడ్' సినిమా చూసి అద్భుతం అనుకునే రకం. అవును ఒకరిని కొట్టే హక్కు ఎవరికి ఉంది? మా తల్లిదండ్రులే నన్ను కొట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.