భారతదేశం, డిసెంబర్ 2 -- మారుతీ సుజుకీ ఈ విటారాతో భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనుంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఈ మారుతీ సుజుకీ కొత్త ఈవీ ఈరోజు, డిసెంబర్ 2న లాంచ్కానుంది. మారుతీ కొత్త ఈవీ వ్యూహంలో భాగంగా రూపొందించిన ఈ ఎస్యూవీ, మార్కెట్లో ఇప్పటికే ఉన్న హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, మహీంద్రా బీఈ 6 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ లాంచ్‌తో కంపెనీ తన ప్రొడక్షన్ వ్యూహంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకోనుంది.
ఈవీలను భారత్‌లో ఉత్పత్తి చేసి, సుమారు 100 దేశాలకు ఎగుమతులు చేయాలని మారుతీ సుజుకీ లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా అంతర్జాతీయ ఈవీ మార్కెట్లో అగ్రగామిగా మారాలనే ఆ కంపెనీ ఆశయాలకు ఈ-విటారా మరింత బలాన్ని ఇవ్వనుంది. భారతీయ ఈవీ మార్కెట్లో బలమైన ముద్ర వేయగల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.