మాతో ఎంత అసహ్యంగా ప్రవర్తించావో గుర్తుందా? గౌరవం, సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? హీరోయిన్ భూమికి టీచర్ కౌంటర్
భారతదేశం, ఆగస్టు 4 -- Bhumi Pednekar Acting Teacher Recalls Disrespectful Behaviour: దేశవ్యాప్తంగా కలకలం రేపిన NEET-UG వివాదంపై జరిగిన ఆందోళనల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అసభ్యకరమైన పదజాలం వాడారంటూ బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ చేసిన వ్యాఖ్యలు ఆమెకే తిరగబడ్డాయి.
సాధారణంగా విద్యార్థుల సమస్యలపై, పోలీసుల లాఠీఛార్జీలపై స్పందించని భూమి, ప్రధాని పదవిని ఉద్దేశించి గౌరవ మర్యాదల గురించి మాట్లాడటంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రచ్చ జరుగుతుండగానే భూమి మాజీ యాక్టింగ్ టీచర్ శ్రుతి దేశాయ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వివాదానికి మరింత ఆజ్యం పోసింది.
ముంబైకి చెందిన ఒక ఫిల్మ్ స్కూల్లో భూమి పెడ్నేకర్కు నటనలో పాఠాలు నేర్పించిన శ్రుతి దేశాయ్, భూమి స్వభావాన్ని ప్రశ్నిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు.
"ముంబై ఫిల్మ్ స్కూల్లో నీకు కొద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.