భారతదేశం, ఏప్రిల్ 22 -- మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. వయోసంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....