భారతదేశం, ఫిబ్రవరి 1 -- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మాజీ మంత్రి అంబటి రాంబాబును శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని భారీ భద్రత మధ్య నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతకుముందు.. అంబటి వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిని ముట్టడించాయి.
ఈ క్రమంలో నిరసనకారులు ఇంటిపై రాళ్లు రువ్వి, కారు మరియు అద్దాలను ధ్వంసం చేశారు. అంతటితో శాంతించని ఆందోళనకారులు. . ఇంటికి నిప్పు పెట్టారు. ఆపై కారుకి కూడా నిప్పు పెట్టగా. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యాయి. మంటలను ఆర్పేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
అంబటి రాంబాబు తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అంబటికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. పెరిగిన ఉద్రిక్తతల మధ్య. శాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.