భారతదేశం, ఫిబ్రవరి 4 -- రాజమౌళితో షూటింగ్ హా.. టార్చర్, ఫర్పెక్ట్ ఔట్ పుట్ వచ్చేంతవరకూ వదిలిపెట్టడు, పని రాక్షసుడు.. ఇలా కంప్లయింట్స్ ఇచ్చిన హీరోలు చాలా మందే. అవును.. తాను అనుకున్నది అనుకున్నట్లు వచ్చేంతవరకూ రాజమౌళి వదలడు. ఇప్పుడు వారణాసి సినిమా కోసం కూడా మహేష్ బాబును ఆ రేంజ్ లోనే కష్టపెడుతున్నాడు. మూవీ కోసం పిండేస్తున్నాడు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా కోసం మహేష్ బాబు తెగ కష్టపడుతున్నాడు. ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీలో శ్రీరాముడి పాత్రలోనూ మహేష్ బాబు కనిపించనున్నాడు. ఇందుకోసం ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు. కఠోరమైన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ శిక్షణ తీసుకున్నాడు. పురాతన యుద్ధ విద్య కళరిపయట్టును సాధన చేశాడు. రన్నింగ్ పైనా స్పెషల్ ఫోకస్ పెట్టాడు.
స్క్రీన్ రాంట్ ప్లస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారణాసి సినిమా కోసం ఎలా కష్టపడుతున్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.