భారతదేశం, జనవరి 6 -- మచ్ అవైటెడ్ మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఇండియాలో లాంచ్ అయ్యింది. బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ700కి ఇది ఫేస్‌లిఫ్ట్ వెర్షన్. ఈ మోడల్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అవ్వగా, డెలివరీలను సంస్థ అతి త్వరలోనే మొదలుపెట్టనుంది.
ఈ 3-రో ఎస్‌యూవీలో 6 సీటర్, 7 సీటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కొత్త ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ.. మరో 3-రో ఎస్యూవీ టాటా సఫారీకి గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ఎస్‌యూవీల ధరలు, డైమెన్షన్స్, ఇంజిన్ ఆప్షన్స్‌ని పోల్చి ఏది కొంటే బెటర్? అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి..
అంటే టాటా సఫారీతో పోల్చితే మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఎస్యూవీ పొడవు 27ఎంఎం ఎక్కువ, 32ఎంఎం వెడల్పు తక్కువ. హైట్‌లో మాత్రం టాటా సఫారీ ముందుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.