భారతదేశం, జనవరి 4 -- మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో పోటీని మరో స్థాయికి తీసుకెళుతూ, మహీంద్రా తన సరికొత్త ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓను రేపు (జనవరి 5) మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతోంది. గతంలో ఎక్స్‌యూవీ500, ప్రస్తుతం ఎక్స్‌యూవీ700గా మనకు సుపరిచితమైన మోడల్‌కు ఇది అత్యాధునిక 'ఫేస్‌లిఫ్ట్' వెర్షన్. ఇప్పటికే టీజర్లతో అంచనాలను పెంచేసిన మహీంద్రా, సోమవారం ఈ కారు పూర్తి ధరలను, ఫీచర్లను అధికారికంగా వెల్లడించనుంది.
మీరు ఈ కొత్త ఫ్యామిలీ ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే లాంచ్‌కు ముందే ఈ ఎస్‌యూవీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
1. ఎక్స్టీరియర్: మరింత పవర్ఫుల్ లుక్..
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ డిజైన్ చాలా బోల్డ్‌గా, స్టైలిష్‌గా ఉండబోతోంది.
ముందు భాగం: రీడిజైన్ చేసిన సరికొత్త గ్రిల్, దాని పైభాగంలో స్లీక్ ఎల్ఈడీ డే-టైమ్ రన్నిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.