భారతదేశం, జనవరి 13 -- యూటిలిటీ వాహనాల మార్కెట్లో తిరుగులేని నాయకుడిగా ఉన్న మహీంద్రా.. తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎక్స్‌యూవీ700ని సరికొత్త హంగులతో 'ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ' పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. గతంలో ఎక్స్‌యూవీ300ని '3ఎక్స్ఓ'గా మార్చిన తరహాలోనే, ఇప్పుడు 700 సిరీస్‌ను కూడా కొత్త నామకరణ వ్యూహంలోకి చేర్చింది. కేవలం పేరు మార్పు మాత్రమే కాదు.. ఈ కొత్త తరం ఎస్‌యూవీని పట్టణ ప్రాంత కుటుంబాలకు మరింత దగ్గర చేసేలా అత్యాధునిక ఫీచర్లతో తీర్చిదిద్దింది.
ఈ కారు పనితీరును స్వయంగా పరీక్షించడానికి హెచ్‌టీ ఆటో టీమ్‌ని జైసల్మేర్‌కు ఆహ్వానించింది మహీంద్రా. ఎడారి ప్రాంతంలోని క్లిష్టమైన దారుల్లో ఈ కారు ఎలా ప్రయాణించింది? ఇచ్చిన హామీలను నిజంగా నెరవేర్చిందా? మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఫస్ట్ డ్రైవ్ రివ్యూని ఇక్కడ తెలుసుకోండి..
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.