భారతదేశం, జనవరి 9 -- ప్రీమియం త్రీ-రో ఎస్యూవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్న మహీంద్రా.. తాజాగా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓని లాంచ్ చేసింది. ఇది బెస్ట్ సెల్లింగ్ మహీంద్రా ఎక్స్‌యూవీ700కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్. ఈ కొత్త మోడల్ మొత్తం ఆరు వేరియంట్లలో (ఏఎక్స్, ఏఎక్స్3, ఏఎక్స్5, ఏఎక్స్7, ఏఎక్స్7 టీ, ఏఎక్స్7 ఎల్) అందుబాటులో ఉంది. ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు మాత్రం పాత ఎక్స్‌యూవీ700లో ఉన్నవే కొనసాగుతాయి.
ఒకవేళ మీరు పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్న ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓని కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే! ఉన్న ఆప్షన్స్‌లో ఏ వేరియంట్ ఎంచుకుంటే మీ డబ్బుకు సరైన విలువ (వాల్యూ ఫర్ మనీ) లభిస్తుందో ఈ చిన్న విశ్లేషణ మీకోసం.
సాధారణంగా మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లలో బేస్ మోడల్ 'ఏఎక్స్' (ధర రూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.