భారతదేశం, ఫిబ్రవరి 6 -- బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ 700కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌గా ఇటీవలే మార్కె్లోకి వచ్చిన ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ దుమ్మురేపుతోంది! ఈ కారు కోసం వినియోగదారులు క్యూ కడుతున్నారు. వేరియంట్, పవర్‌ట్రెయిన్ (పెట్రోల్/డీజిల్) ఆధారంగా ఈ ఎస్యూవీ డెలివరీ కోసం కొన్ని వారాల నుంచి ఏకంగా ఏడాది వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తాజా గణాంకాల ప్రకారం.. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో మ్యాన్యువల్ కాన్ఫిగరేషన్లకు వెయిటింగ్ పీరియడ్ భారీగా ఉంది. ఈ నేపథ్యంలో మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ వెయిటింగ్ పీరియడ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఏఎక్స్: 12 నెలలు-
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన 'ఏఎక్స్' వేరియంట్ కోసం ప్రస్తుతం అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉంది. రూ. 12.79 లక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.