భారతదేశం, జనవరి 10 -- భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తన పట్టును కొనసాగించేందుకు మహీంద్రా సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. తన పాపులర్ మోడల్ ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఆధారంగా రూపొందించిన ఎలక్ట్రిక్ కారు 'ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ'ని మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎక్స్‌యూవీ400 కంటే తక్కువ ధరకే ఇది లభించనుంది. మరి ఈ రెండింటి మధ్య ఉన్న పోలికలు, తేడాలేంటో ఇప్పుడు చూద్దాము..
ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీని చూస్తుంటే, ఇది కేవలం ఎక్స్‌యూవీ400కి ఒక సమగ్రమైన 'ఫేస్‌లిఫ్ట్' వెర్షన్‌లా అనిపిస్తుంది. ఎక్స్‌యూవీ400 పాత తరం ఎక్స్‌యూవీ300 ఆధారంగా తయారవ్వగా, ఈ కొత్త 3ఎక్స్ఓ ఈవీ మాత్రం అత్యాధునిక డిజైన్‌తో మెరిసిపోతోంది. ముందు భాగంలో హెక్సాగనల్ హౌసింగ్‌తో కూడిన ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ దీనికి ప్రీమియం లుక్ ఇచ్చాయి. వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.