మహీంద్రా XEV 9e స్పోర్టెక్ సిరీస్.. కొత్త బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లు!
భారతదేశం, నవంబర్ 22 -- భారత ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) మార్కెట్లో తనదైన ముద్ర వేసిన దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా.. తన ప్రీమియం ఎలక్ట్రిక్ కూపే ఎస్యూవీ 'ఎక్స్ఈవీ 9ఈ'లో సరికొత్త 'స్పోర్టెక్ సిరీస్'ను వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టనుంది. ఈ ఎలక్ట్రిక్ కూపే ఎస్యూవీ మార్కెట్లోకి అడుగుపెట్టి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కంపెనీ ఈ కీలక అప్డేట్ను సిద్ధం చేస్తోంది. గత ఆగస్టులో 'బీఈ 6 స్పోర్టెక్' మోడల్‌ను విడుదల చేసిన మహీంద్రా.. ఇప్పుడు అదే బాటలో ఎక్స్ఈవీ 9ఈ స్పోర్టెక్ సిరీస్‌ని తీసుకురానుంది. రివైజ్డ్ వేరియంట్ల జాబితా, ఆకర్షణీయమైన కొత్త ఎక్స్టీరియర్ రంగులు, అదనపు సాంకేతిక ఫీచర్లతో ఈ కారు రానుంది.
బీఈ 6 మోడల్లో మహీంద్రా తన 'ఎంఏఐఏ' ఆర్కిటెక్చర్ ఆధారిత కొత్త సాఫ్ట్వేర్ ఫంక్షన్లు, అదనపు పెయింట్ ఫినిష్‌లతో కలిపి ఎనిమిది వేరియంట్లలో స్పో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.