భారతదేశం, జనవరి 11 -- ఎస్‌యూవీల రారాజు మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మరో సంచలనం రాబోతోంది! గతేడాది ఆగస్టులో జరిగిన 'ఫ్రీడమ్_ఎన్.యూ' ఈవెంట్లో కంపెనీ ప్రదర్శించిన నాలుగు కాన్సెప్ట్ కార్లలో ఒకటైన 'విజన్ ఎస్' ఇప్పుడు రోడ్లపై ప్రత్యక్షమైంది. తమిళనాడులో ఈ కారును టెస్టింగ్ చేస్తున్న సమయంలో కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో పోస్ట్ చేశారు. ఫలితంగా ఈ కారుకు సంబంధించి కొత్త విషయాలు బయటకు వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహీంద్రా విజన్.ఎస్, విజన్.ఎస్ఎక్స్టీ, విజన్.టీ, విజన్.ఎక్స్ అనే నాలుగు రకాల కాన్సెప్ట్ ఎస్‌యూవీలను గత ఆగస్టులో పరిచయం చేసింది మహీంద్రా. ఇవన్నీ కూడా మహీంద్రా కొత్తగా రూపొందించిన 'ఫ్రీడమ్_ఎన్.యూ' మోనోకాక్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి తయారయ్యాయి. ఈ ప్లాట్‌ఫామ్ విశేషం ఏంటంటే.. దీనిపై పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.