భారతదేశం, మే 9 -- Mahindra be 07 launch date : భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటున్న మహీంద్రా అండ్ మహీంద్రా.. మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ ఎస్యూవీని సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మార్కెట్లో సంచలనం సృష్టించిన ఎక్స్ఈవీ 9ఈ, ఎక్స్ఈవీ 9ఎస్, బీఈ 6 మోడళ్ల తర్వాత.. 'బీఈ 07' కాన్సెప్ట్ ఆధారంగా తన నాలుగో బోర్న్-ఎలక్ట్రిక్ వాహనాన్ని కంపెనీ తీసుకువస్తోంది. స్పోర్టీ లుక్తో ఉండే బీఈ 6 మోడల్ యువతను ఆకట్టుకుంటుండగా, ఈ బీఈ 07 మోడల్ మరింత హుందాగా, విశాలంగా, లగ్జరీగా ఉండబోతోంది.
మహీంద్రా బీఈ 07 డిజైన్ అత్యంత ఆకర్షణీయంగా, ఒక శక్తివంతమైన ఎస్యూవీకి ఉండాల్సిన అన్ని లక్షణాలతో తయారవుతోంది. ఇటీవల బయటకు వచ్చిన స్పై షాట్స్ ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ కారు బాక్సీ షేప్లో, నిటారుగా ఉండే ఒక పటిష్టమైన ఎస్యూవీ రూపాన్ని కలిగి ఉంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.