Andhrapradesh, ఆగస్టు 7 -- సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ తేళ్ల కస్తూరిబాయ్ కి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసింది. ఆమెపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని. అదే విషయంలో ప్రభుత్వ విచారణలో కూడా తేలిందని గుర్తు చేసింది. ఈ మేరకు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేశ్ బాబు పేరుతో ప్రకటన విడుదలైంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....