మహబూబ్నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 149 పోస్టులు.. సెప్టెంబర్ 15న ఇంటర్వ్యూ
భారతదేశం, సెప్టెంబర్ 14 -- తెలంగాణలోని నిరుద్యోగ వైద్యులు, మెడికల్ ఫ్యాకల్టీ అభ్యర్థులకు మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శుభవార్త అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 149 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం 149 ఖాళీలను వివిధ హోదాల్లో భర్తీ చేస్తున్నారు: ప్రొఫెసర్ 8 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ 19 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 62 పోస్టులు, ట్యూటర్ 10 పోస్టులు, జూనియర్ రెసిడెంట్ 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, పీడియాట్రిక్స్, డీవీఎల్, సైకియాట్రీ, రెస్పిరేటరీ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.