భారతదేశం, ఏప్రిల్ 17 -- గ్రహాలు కాలక్రమేణా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభయోగాలను చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు సమస్యలు వస్తే, కొన్నిసార్లు మాత్రం చాలా విధాలుగా లాభాలు కలుగుతాయి. మరో రెండు రోజుల్లో, అంటే ఏప్రిల్ 19న, శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, శుక్రుడు విలాసాలు, డబ్బు, సంతోషం మొదలైన వాటికే కారకుడు. శుక్ర సంచారంలో మార్పు వస్తే, అది ప్రత్యేకమైన యోగాలను కూడా తీసుకొస్తుంది. అది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది.
ఈసారి శుక్ర సంచారంలో మార్పు రావడంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీనిని పంచ మహాపురుష రాజయోగంలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ పంచ మహాపురుష రాజయోగం వలన కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలగబోతున్నాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కెరీర్లలో కూడా మంచి మార్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.