మరో నాలుగు నెలలు ఓపిక పడితే ఈ రాశులకు అదిరిపోతోంది.. డబ్బు, ఉద్యోగాలు, సంతోషంతో పాటు ఎన్నో!
భారతదేశం, సెప్టెంబర్ 26 -- 2027 సంవత్సరం ప్రారంభంలో గ్రహాల ప్రత్యేక సంచారం పలు రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులను తీసుకురానుంది. గురు, శని స్థానాల ప్రభావంతో ఏయే రాశుల వారికి కెరీర్, ఆర్థికపరంగా కలిసి వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సమయం వచ్చేసింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2027 సంవత్సరం అనేక ముఖ్యమైన గ్రహ గతుల కలయికతో ప్రారంభమవుతోంది. జనవరి 1న దేవగురువు బృహస్పతి సింహ రాశిలో వక్ర స్థితిలో ఉండగా, శని భగవానుడు మీన రాశిలో సంచరించనున్నారు.
జ్యోతిష్యంలో గురుని జ్ఞానం, ధనం, సంతాన సౌభాగ్యాలకుకారకుడిగా భావిస్తే.. శనిని కర్మ, శ్రమ, క్రమశిక్షణకు ప్రతీకగా పరిగణిస్తారు. ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక కొత్త సంవత్సరంలో ఉద్యోగ, వ్యాపార, వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. జనవరి 25న గురుడు మళ్లీ కర్కాటక రాశిలోక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.