భారతదేశం, మార్చి 28 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అందరిపై ప్రభావం చూపిస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు కలిగితే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం, కేతువును నీడ గ్రహంగా భావిస్తారు. కేతువు కూడా కాలానుగుణంగా తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు.

ఏప్రిల్ 22న కేతువు తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. కేతువు మఖ నక్షత్రంలోకి అడుగు పెడతాడు. ఈ ప్రవేశంతో కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశుల వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు కలగవచ్చు. మానసికంగా కూడా సమస్యలు కలిగే అవకాశం ఉంది.

కేతువు మఖా నక్షత్రంలోకి ఏప్రిల్ 22న అడుగుపెడతాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి సమస్యలు కలగవచ్చు. ప్రతికూల ప్రభావంతో బాధపడాల్సి ఉంట...