భారతదేశం, జనవరి 29 -- ధురంధర్.. గతేడాది చివర్లో వచ్చి హిందీలో అన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మూవీ ఇది. రణ్వీర్ సింగ్ లీడ్ రోల్లో నటించి, ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొత్తానికి ఓటీటీలోకి వస్తోంది. గురువారం (జనవరి 29) అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలు కానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకుపైగా వసూలు చేసింది.
గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన ధురంధర్ మూవీ సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. శుక్రవారం (జనవరి 30) నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ కేటలాగ్ చెబుతోంది. అయితే దీనిపై అధికారికంగా సోషల్ మీడియా ద్వారా మాత్రం అనౌన్స్ చేయలేదు.
ఇక హిందీ కాకుండా మిగిలిన వెర్షన్ల సంగతేంటన్నది కూడా ఆ ఓట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.