భారతదేశం, అక్టోబర్ 30 -- ఓటీటీలోకి ఈవారం ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి మలయాళం సూపర్ హీరో మూవీ లోకా ఛాప్టర్ 1 చంద్ర. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీగా రికార్డు క్రియేట్ చేసిన ఈ సినిమా జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి శుక్రవారం (అక్టోబర్ 31) రాబోతోంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ బ్రేక్ చేసిన రికార్డులేవో చూడండి.
కల్యాణి ప్రియదర్శన్ నటించిన మూవీ లోకా ఛాప్టర్ 1 చంద్ర. ఈ సినిమా ఏడు భాషల్లో శుక్రవారం నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు ఇలా ఉన్నాయి.
'లోకా ఛాప్టర్ 1: చంద్ర' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మూవీ మోహన్‌లాల్ నటించిన భారీ బ్లాక్‌బస్టర్ 'ఎల్2: ఎంపురాన్' సినిమా లైఫ్‌టైమ్ కలెక్షన్లను (రూ. 266.81 కోట్లు) అధిగమించి.. మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.