మరింత దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే
భారతదేశం, నవంబర్ 19 -- హైదరాబాద్: పెళ్లిళ్ల సీజన్లో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి మరింత ఊరట లభించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) అధికారుల కఠిన వ్యాఖ్యలతో డాలర్ విలువ, ట్రెజరీ బాండ్ల రాబడులు పెరగడంతో దేశీయ మార్కెట్లో గురువారం (నవంబర్ 19న) పసిడి, వెండి ధరలు మరింత దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఏడాదికి పైగా కనిష్ఠ స్థాయికి పడిపోవడం దేశీయ బులియన్ మార్కెట్‌పై స్పష్టమైన ప్రభావం చూపింది.
భారత్‌లో ప్రస్తుతం శుభకార్యాల సీజన్ నడుస్తుండటంతో పసిడి ధరల తగ్గుదల సామాన్య కొనుగోలుదారులకు కలిసొచ్చే అంశంగా మారింది. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందన్న ఫెడ్ సంకేతాలు ఇన్వెస్టర్లను సురక్షిత పెట్టుబడుల నుంచి డాలర్ వైపు మళ్లిస్తున్నాయి. ఫలితంగా విలువైన లోహాలపై అమ్మకాల ఒత్తిడి కొనసాగుతో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.