Hyderabad, మే 27 -- సాధారణంగా ఇడ్లీ అంటే ఇడ్లీ రవ్వతో లేదా బియ్యంతో తయారు చేసుకుంటూ ఉంటాం. ఇలా కాకుండా మరమరలాతో ఎప్పుడైనా ఇడ్లీలు తయారు చేసుకుని తిన్నారా? అదేనండీ బురుగులు, పేలాలు. వీటితో ఇడ్లీలు త్వరగా తయారవ్వడమే కాదు చాలా సులువుగా,ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి. ముఖ్యంగా, ఇందులో తాళింపు కూరగాయలను కూడా కలపడం వల్ల, రుచితో పాటు పోషకాలు కూడా అంది, పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టంగా తినేలా ఉంటాయి. ఎక్కువ సమయం లేకుండా పిండి పులియబెట్టకుండా ఇన్ స్టంట్ గా బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకోవాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. మరి లేటెందుకు మరమరాలతో ఇడ్లీ తయారు చేయడం ఎలాగో చూసేద్దాం రండి.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.