భారతదేశం, జనవరి 6 -- మహీంద్రా అండ్ మహీంద్రా తన పవర్ఫుల్ ఎస్యూవీ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ.. సరికొత్త ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓను లాంచ్ చేసింది. ఇది ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీల్లో ఒకటైన ఎక్స్‌యూవీ 700కి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్. ఇప్పటికే ఎక్స్‌యూవీ 300ను ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓగా మార్చిన సంస్థ.. ఇప్పుడు అదే బాటలో తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ పేరును కూడా మార్చేసింది. ఈ నేపథ్యంలో ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఎస్యూవీ ధర రూ. 13.66 లక్షల నుంచి రూ. 22.47 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. అయితే, ఈ ప్రారంభ ధరలు కేవలం మొదటి 40,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.
టెస్ట్ డ్రైవ్: జనవరి 8, 2026 నుంచి ప్రారంభం.
బుకింగ్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.