మట్టి శివలింగాన్ని ఎలా చేయాలి.. ? పూజ విశిష్టత, నిమజ్జన నియమాలేంటి..?
భారతదేశం, ఆగస్టు 4 -- పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో భోళాశంకరుని అనుగ్రహం కోసం భక్తులు రకరకాల నోములు, పూజలు నిర్వహిస్తుంటారు. ఈ పవిత్ర రోజుల్లో శివలింగానికి జలాభిషేకం చేయడం ఎంత ఫలాన్ని ఇస్తుందో, పార్థివ శివలింగాన్ని (మట్టితో చేసిన శివలింగం) తయారు చేసి ఆరాధించడం కూడా అంతే విశేషమైన ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మహాలింగానికి చేసే రుద్రాభిషేకంలోనూ ఈ మట్టి శివలింగ ఆరాధనకే ప్రాధాన్యత ఇస్తారు.
అసలు శివపురాణం ప్రకారం పార్థివ శివలింగాన్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? పూజ పూర్తయిన తర్వాత ఆ శివలింగాన్ని ఏం చేయాలి? తయారీలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
శివ పురాణం స్పష్టం చేస్తున్న దాని ప్రకారం.. మట్టితో చేసిన శివలింగాన్ని లేదా శివుని రూపాన్ని భక్తిశ్రద్ధలతో పూజిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.