మకర రాశిలోకి చంద్రుని సంచారం : జూలై 28 నుంచి ఈ 4 రాశులకు తిరుగులేని రాజయోగం - ఊహించని శుభ పరిణామాలు
భారతదేశం, జూలై 26 -- జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుని సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. గ్రహాలన్నింటిలోకెల్లా అత్యంత వేగంగా గమనాన్ని మార్చే చంద్రుడు, ఒక్కో రాశిలో కేవలం రెండున్నర రోజులు మాత్రమే నివాసం ఉంటాడు. జూలై 28వ తేదీ రాత్రి 8:45 గంటలకు చంద్రభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శనిదేవుడికి అధిపత్య రాశి అయిన మకరంలో చంద్రుని ఈ సంచారం రాబోయే మూడు రోజుల పాటు కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని శుభ పరిణామాలను, నూతన అవకాశాలను తీసుకురానుంది.
నవగ్రహాల్లో చంద్రుడిని మనస్సుకు, మానసిక స్థిరత్వానికి, భావోద్వేగాలకు కారకుడిగా పరిగణిస్తారు. జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా పనులు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న వారికి, మానసిక ఆందోళనలతో సతమతమవుతున్న వారికి ఈ చంద్ర సంచారంతో తక్షణ ఉపశమనం లభించనుంది. ముఖ్యం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.