భారతదేశం, మార్చి 18 -- పశ్చిమాసియా (Middle East) లో ఉద్రిక్తతలు వేగంగా పెరుగుతున్నాయి. బుధవారం ఇరాన్‌కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద 'సౌత్ పార్స్' (South Pars) గ్యాస్ ఫీల్డ్‌పై దాడి జరగడంతో ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. తమ మౌలిక సదుపాయాలను దెబ్బతీసిన శత్రువులకు బుద్ధి చెబుతామంటూ గల్ఫ్ దేశాల్లోని కీలక ఇంధన కేంద్రాల జాబితాను ఇరాన్ విడుదల చేసింది.
ఇరాన్ తన క్షిపణులతో దాడి చేస్తామని హెచ్చరించిన ప్రధాన ప్రాంతాలు:
ఈ గ్యాస్ ఫీల్డ్ దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఖతార్ విదేశాంగ మంత్రి ఆరోపించారు. దీనిని "ప్రమాదకరమైన, బాధ్యతారాహిత్యమైన చర్య"గా ఆయన అభివర్ణించారు.
ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో ఇరాన్ నాయకత్వం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా 5,000 పౌండ్ల బరు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.