భారతదేశం, ఫిబ్రవరి 12 -- బాలీవుడ్ నటి తాప్సీ పన్ను లీడ్ రోల్ ప్లే చేసిన అప్ కమింగ్ మూవీ 'అస్సీ'. ఈ హిందీ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లకు రాబోతుంది. అంతకంటే ఒక వారం ముందే స్పెషల్ ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో నిజమైన రియల్ స్టోరీస్ కు సపోర్ట్ చేయండి, దాక్కోకండి అంటూ తాప్సీ సంచలన పోస్టు పెట్టింది.
అస్సీ మూవీ రిలీజ్ నేపథ్యంలో తాప్సీ పన్ను ఇన్స్టాగ్రామ్ పోస్టు వైరల్ గా మారింది. హిందీ సినిమాలో మూలాలున్న అర్థవంతమైన కథలు రావని నిందించడం మానేసి, రియల్ స్టోరీలను ఎంకరేజ్ చేయాలని తాప్సీ కోరింది. సాకులు చెప్పి దాక్కోకుండా, మంచి సినిమాలకు సపోర్ట్ గా నిలవాలని చెప్పింది.
''ఈ సారి మాత్రం లోతుగా మూలాలున్న రియల్ స్టోరీలను హిందీ సినిమా చూపించదనే సాకుతో దాక్కుకోండి. మీకు సినిమాను అందించడం కోసం శాయాశక్తుల పనిచేస్తున్న మేకర్స్ కృషిని పట్టించుకోకుండా త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.