మంచం పక్కన ఈ 5 వస్తువులు ఉన్నాయా? వాస్తు ప్రకారం వెంటనే తొలగించండి!
భారతదేశం, నవంబర్ 18 -- చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు నియమాలను అనుసరించడం వల్ల సానుకూల మార్పులను చూడొచ్చని, ప్రతికూల ప్రభావాలు తగ్గి మంచి ఫలితాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు. వాస్తు శాస్త్రంలో ఇంట్లో ప్రతి వస్తువును సరైన దిశలో, సరైన ప్రదేశంలో ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తారు.
ఇంట్లో ఉండే వస్తువులు పరిసర వాతావరణంపై, మనిషి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతారు. పడకగదిలో, మంచం చుట్టూ ఉండే వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మంచం పక్కన ఈ వస్తువులు ఏమాత్రం ఉండడం మంచిది కాదు. వీటి వల్ల సమస్యలు వస్తాయి. చాలా రకాలుగా బాధలు పడాల్సి ఉంటుంది.
రాత్రి నిద్రపోయేటప్పుడు చాలా మంది మంచం పక్కన రకరకాల వస్తువులను ఉంచుతారు. చెప్పులు, వాటర్ బాటిళ్లు, ఇతర వస్తువులు వంటివి పెడుతూ ఉంటారు. మన దగ్గర కొన్ని వస్తువులు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.